You cannot copy content of this page
Tuesday, May 21, 2019

Infinite Load

chenna

ప్రొద్దుటూరు టిడిపి టికెట్ బీసీల‌కే ఇవ్వాలంటూ సోమ‌వారం ర్యాలీ

ప్రొద్దుటూరు టిడిపి అసెంబ్లీ టికెట్ బీసీల‌కే ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్ర‌భుత్వ న్యాయ‌వాది, ప్రొద్దుటూరు బిసి మ‌హిళా నేత చెన్నా స‌ర‌ళాదేవి. ఇదే డిమాండ్‌పై సోమ‌వారం ప్రొద్దుటూరులో బిసీల‌కు టికెట్ ఇవ్వాలంటూ శాంతియుత...
minority rally

ఉగ్ర‌వాదుల‌ను ఉరితీయాలి- అంజుమ‌న్ ఆధ్వ‌ర్యంలో మైనార్టీల ర్యాలీ

ప్రొద్దుటూరు పెన్నేరు న్యూస్ః    పుల్వామా ఉగ్ర‌వాదుల దాడిలో మృతి చెందిన జ‌వాన్ల‌కు నివాళుల‌ర్పింది ప్రొద్దుటూరు అంజుమ‌న్ అహ‌లే ఇస్లాం క‌మిటీ. క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ప్రొద్దుటూర‌లోని ముస్లిం మైనార్టీలు స్థానిక షా హుస్సేన్ వ‌లి...
bc meeting

బిసీల‌కు టికెట్ కోసం రేపు ప్రొద్దుటూరులో సామాజిక న్యాయ దీక్ష‌

బీసీలు సామాజికంగా ఎద‌గాలంటే రాజ‌కీయంగా అభివృద్ధి చెందాల‌న్న ఉద్దేశ్యంతో రాజ‌కీయ పార్టీలు బీసీల‌కు టికెట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో సామాజిక న్యాయ దీక్ష కార్య‌క్రామాన్ని బుధ‌వారం ప‌ట్ట‌ణంలోని శివాయం...
rachaallu

బాబూ బిసీల‌లో ఏ కులాన్ని అభివృద్ధి చేశారు- ఆ కులంలో చేరుతా

తెలుగుదేశం చెబుతున్న‌ట్లుగా బీసీలు వారి వెంట లేర‌ని వారి వెంటనే దేశం పార్టీ ఉంద‌ని ఆరోపించారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక బీసీ వ‌ర్గాల్లో ఏ వర్గానైనా బాగుచేశారా...
ysrcp

ఉల్లి రైతును ఆదుకోక‌పోతే భారీ ప్ర‌తిఘ‌ట‌న త‌ప్ప‌దు- వైసిపి

కెపి ఉల్లిరైతును ఆదుకోక‌పోతే వారి నుంచి గ‌ట్టి ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు వైసిపి నాయ‌కులు. క‌డ‌ప వైసిపి కార్యాయ‌లంలో జిల్లా అధ్య‌క్ష‌డు కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి, రైతు నాయ‌కులు సంబటూరు...